నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌పై కీలక దృష్టి!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి నిర్వహించనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న...