ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు.. ఉద్యోగులకు సెలవు!

జ్ఞాన తెలంగాణ, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ మారడంతో ఉద్యోగులు, కార్మికుల సెలవు విషయంలో రాష్ట్ర కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు నవంబర్‌ 1న వేతనంతో కూడిన సెలవు...