విద్యార్థుగూడా అభివృద్ధికి 30 కోట్లు
పీర్జాదిగూడ, : పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లోని 9, 10వ వార్డుల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై మాజీ మేయర్ అమర్‌సింగ్ ఆధ్వర్యంలో జెడ్సీ రాధిక గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.30 కోట్లతో పీర్జాదిగూడ పెద్ద చెరువు అభివృద్ధి, కాలనీల్లో పార్కుల నిర్వహణ, పర్వతాపూర్ పోచమ్మకుంట, పీర్జాదిగూడ పుల్చేరుకుంట చెరువుల సుందరీకరణ, భూగర్భ డ్రైనేజీ పనులపై జెడ్సీ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర…
