గంజాయి మొక్కల పెంపకం, విక్రయాల గుట్టురట్టు.. బీటెక్ విద్యార్థి అరెస్ట్
మల్కాజిగిరి, గంజాయి అక్రమ కార్యకలాపాలపై చర్యల్లో భాగంగా ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ టీమ్–1, జవహర్నగర్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి 22 ఏళ్ల బీటెక్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. సంతోషి నగర్, బాలాజీనగర్ పరిధిలో నిందితుడు గంజాయి మొక్కలను పెంచుతూ, ఎండు గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి సుమారు రెండడుగుల ఎత్తున్న రెండు గంజాయి మొక్కలు, నాలుగు గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ…
