శ్రీరామ్ మరియు ఎన్టీఆర్ నగర్ సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
గాజులరామారం: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గాజులరామారం సర్కిల్ రోడ్ మేస్త్రీనగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్, ఎన్టీఆర్ నగర్‌లలో రూ.1.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6,600 చేయూత పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. ప్రభుత్వ భూముల విక్రయాలపై బీఆర్‌ఎస్ నాయకులపై ఆరోపణలు చేశారు. కార్యక్రమంలో…
