లారీ యజమానుల, కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
లారీ యజమానుల, కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. జ్ఞానతెలంగాణ,చిట్యాల, జూన్ 07: లారీ యజమానుల, కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.శుక్రవారం భూపాలపల్లి పట్టణంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయఖని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్...
