నల్లగొండ జిల్లాలోని ఫోక్సో కోర్టు సంచలన తీర్పు
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

– మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
– రూ.35 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం
– మరో రెండు సెక్షన్ల కింద నిందితుడికి మరో 2 సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన కోర్టు
– 2018లో చండూర్ పీఎస్ పరిధిలోని ధోనిపాములలో.. బాలికపై నిందితుడు అత్యాచారం
