మన ఊరు మనబడి కార్యక్రమంలో గడప గడప బడిబాట కార్యక్రమంలో
మన ఊరు మనబడి కార్యక్రమంలో గడప గడప బడిబాట కార్యక్రమంలో జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ 07-06-2024. ఈరోజు బడిబాట కార్యక్రమంలో కొడకండ్ల లోని డోర్ టు డోర్ సర్వే చేసి పిల్లలను బడిలో చేర్పించవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఏ విధంగా డ్రాప్ ఔట్ పిల్లలను బడిలో...
