నిలిచిపోయిన డబల్ బెడ్ రూములకు మోక్షం కల్పించాలి సిపిఐ డిమాండ్

నిలిచిపోయిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ను నిర్మించి నిరుపేదలకు ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి ఏ .విటల్ గౌడ్ సోమవారం డిమాండ్ చేశారు, కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోటగిరి ప్రజావాణిలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి పంపిణీ చేయాలని...

బాన్సువాడలో ‘SIR’ నోటీసుల కలకలం..ఓటర్లకు పరుగులు

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ బాన్సువాడలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో SIR ప్రక్రియ దాదాపు 90 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 వేలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ...

భైరాపూర్‌లో డెంగ్యూ పాజిటివ్ కేసు… అప్రమత్తమైన వైద్య సిబ్బంది

భైరాపూర్ గ్రామంలో ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు గుర్తించడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. కేసు నమోదైన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 60 ఇళ్లను పరిశీలించి, ప్రజల ఆరోగ్య పరిస్థితులతో పాటు దోమల వృద్ధికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను...

అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన ది మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు

అంతర్జాతీయ ఓపెన్ ఆల్-స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ (కుంగ్ ఫూ, కరాటే, టేక్వాండో) పోటీల్లో ది మాస్టర్ మైండ్ స్కూల్, గోపనపల్లి బ్రాంచ్ విద్యార్థులు సత్తా చాటారు.అండర్-14 విభాగంలో రుషిత, సాయి వర్ష, నైనికా, భవిత, రోహిణి, వశిష్ఠ, వినయ్ గోల్డ్ మెడల్స్ సాధించారు.ఈ సందర్భంగా కరాటే...

సీతక్కకు ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఘాటు ప్రశ్న

“సీఎం ఫటాఫట్‌ రేవంత్‌రెడ్డి మీద మీకున్న నమ్మకం నిజంగా సూపర్‌ సీతక్క. కానీ.. నిన్న ఒక ఆదివాసీ బిడ్డ గురుకుల పాఠశాలలో చదువుకొని, నర్స్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ప్రైమ్‌కేర్‌ హాస్పిటల్‌లో అత్యంత క్రూరంగా చంపబడితే.. కనీసం హోంమంత్రిగా నేరస్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోతే...

కామ పిశాచి కిరాతకం

కోల్‌కతాలోని ఆర్జీకర్‌ ఘటనను తలపించేలా హైదరాబాద్‌లో మరో దారుణమైన, కలచివేసే కిరాతకం వెలుగులోకి వచ్చింది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య రంగంలో పనిచేస్తున్న ఓ నర్సు తన విధులు ముగించుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కామంతో కళ్లుమూసుకున్న ఓ దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. మహిళపై లైంగిక...

గద్వాల మార్కెట్ యార్డులో భారీగా గంజాయి పట్టివేత..!

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో భారీ మొత్తంలో గంజాయి లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు...

ఆదివాసి గిరిజన బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం జరగాలి

శనాద్ ఉల్లాఖాన్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లోని ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నటువంటి అదివాసి గిరిజన బిడ్డ శిరీషను శానాద్ ఉల్లా ఖాన్ అనే వ్యక్తి మానభంగం...

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక

ఆమనగల్ మున్సిపాలిటీ మరియు కడ్తాల్ మండలం  కర్కల్  పహాడ్ గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి  హాజరై అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాల పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కౌన్సిలర్స్ మొక్తల వెంకటయ్య, నాగిళ్ళ జగన్,ఎర్రవోలు మహేష్,ఎనుముల రమేష్, కర్కల్ పహాడ్ గ్రామం సర్పంచ్ తేజురాం,సీనియర్ నాయకులు అల్లాజీ గౌడ్,రచ్చ.శ్రీరాములు,మైసయ్య,ఎగిరిశెట్టి వీరయ్య,జంతుక జానయ్య, గంగ రవి గౌడ్,నిరంజన్ గౌడ్,పూసల సత్యం,జంతుక కిరణ్, వస్పుల శ్రీశైలం,కుమార్ గౌడ్,సతీష్ గౌడ్, బాలకృష్ణ గౌడ్,గుండ్రాతి నరేష్ గౌడ్,పట్నం రాఘవేందర్,వీరయ్య వడ్డే,విష్ణు,కృష్ణ,మహేష్,అశోక్, జిలీల్,తో పాటు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపనలో పాల్గొన్న.. సుంకిరెడ్డి

వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై అమ్మవారి ప్రతిష్టాపన అనంతరం శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొని,తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని,గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం సుంకిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులతో గొప్ప స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పర్వతాలు,ఉప సర్పంచ్ నరసింహ,సీనియర్ నాయకులు బొజ్జయ్య, అల్లాజీ,కొండల్, లింగం,మల్లేష్,శ్రీశైలం,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రాజు, జంగయ్య,కొండల్ యాదవ్,చంద్ర శేఖర్ ఆలయ నిర్వాహకులు,గ్రామ పెద్దలు,యువత,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.