Category: సంగారెడ్డి

భర్త, పిల్లల కళ్లముందే మహిళ మృతి

భర్త, పిల్లల ముందే మహిళ చనిపోవడం కలచివేస్తోంది. కిష్టారెడ్డిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పవన్, భార్య శ్రావణి, కుమార్తెలు దీపస్వి, యశస్విలతో కలిసి పటాన్‌చెరులోని ఓ మాల్‌లో షాపింగ్‌ చేసేందుకు శనివారం మధ్యాహ్నం స్కూటీపై వెళ్తున్నారు. ఓఆర్‌ఆర్‌ కూడలి సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు...

దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే

నీలం మధు ముదిరాజ్ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి, మే 1: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా...

అక్రమాల వివరణ కోరుతూ డిఆర్ఓ పద్మజ ని కలిసిన జిల్లా సిపిఐ పార్టీ నాయకులు

జ్ఞాన తెలంగాణ//సంగారెడ్డి//కొండాపూర్//ఏప్రిల్ 09:సంగారెడ్డి జిల్లాకొండాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో…మునిదేవుని పల్లి,మన్సన్ పల్లి గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అనుమతులు ఇచ్చారని అలాగే నిర్మాణాలు చేపడుతున్న వెంచర్లకు నోటీసులు ఇవ్వకుండా బిల్డర్ లకు సహకరిస్తున్న మన్సాన్ పల్లి ,మునిదేవుని పల్లి పంచాయతి కార్యదర్శులపై విచారణ జరిపి కఠిన చర్యలు...

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరిసింగ్ ను నిన్న రాత్రి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.హరిసింగ్ బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని, రాజకీయ కక్షతోనే అతన్ని హత్య...

కళాకారుడు కొమ్ముల శేఖర్ గౌడ్ ను పరామర్శించిన జిల్లా పౌర సంబంధాల అధికారి ఏడుకొండలు

తెలంగాణ సాంస్కృతిక సారథి సంగారెడ్డి జిల్లా కళాకారుడైన కొమ్ముల శేఖర్ గౌడ్ అనారోగ్యం తో సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని సారథి జిల్లా టీమ్ లీడర్ అయిదాల సునీల్ ద్వారా తెలుసుకుని వెంటనే పరామర్శించారు. శేఖర్ గౌడ్ అనారోగ్యానికి గల కారణాలను...

ఆందోళన బాట పట్టిన నల్లవల్లి గ్రామస్థులు

జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిద మండలం నల్లవల్లి గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డంప్ యార్డు వద్దంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో ఖండించారు....

ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07: సంగారెడ్డి జిల్లాలో మీ సేవలో పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి వల్లూరి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో, ఇరిగేషన్, రెవెన్యూ ల్యాండ్ సర్వే...

డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే

డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్ ను గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు, అనంతరం ఆసుపత్రి నిర్వాహకులు చింతా ప్రభాకర్ ను సన్మానించారు. ఈ సందర్భంగా...

గ్రామ గ్రామాన డప్పుల మోత

– ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే మహా ప్రదర్శన కార్యక్రమం విజయవంతం కై కదం తొక్కిన ఎమ్మార్పీఎస్ నాయకులు – లక్ష డబ్బులు వెయ్యి గొంతుల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మునిపల్లి మండల నాయకులు జ్ఞాన తెలంగాణ, ఫిబ్రవరి 3, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా:...

కేసీఆర్​ ఓ సీజనల్ ప్రతిపక్ష నేత.. జగ్గారెడ్డి ఎద్దేవా

– మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు – ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అంటూ విమర్శలు – మేము ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతాడన్న కాంగ్రెస్ నేత కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఉఫ్ అని ఊదితే ఆ గాలికే...