అలంపూర్లో ఘనంగా స్వేరోస్ డే
అలంపూర్, జ్ఞాన తెలంగాణ: అలంపూర్ కేంద్రంలో స్వేరోస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన్న మాట్లాడుతూ ఎస్.ఆర్. శంకరన్, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు. బోరవెల్లి మహేష్ మాట్లాడుతూ సంకల్పం, పట్టుదలతో ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు....
