తోటి తాపీ కార్మికుడి కుటుంబానికి రూ.10వేల సాయం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జ్ఞానతెలంగాణ,పెబ్బేర్:
పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో రంగాపూర్ గ్రామంలో తాపీ కార్మికునిగా పనిచేస్తున్న తోటి తాపీ కార్మికుడు ప్రవీణ్ కుమార్ కుంబానికి రంగాపురం తాపీ కార్మికుల సంఘం నుంచి పదివేల ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు,రంగాపురం గ్రామంలో తాపీ కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రం కు వెళ్తుండగా పెబ్బేర్ బైపాస్ లో బైక్ ను కారును ఢీకొట్టడంతో ప్రవీణ్ కుమార్, మామ ఎద్దుల రమేష్,
మృతి చెందారు,నిరుపేద కుటుంబం కావడంతో ఆ కుటుంబానికి తాపీ కార్మికులు10వేల ఆర్థిక సహాయం చంద్రబాబు,రవి సాగర్,వెంకటయ్య సాగర్, బీచుపల్లి,తాపీ కార్మిక సంఘం సభ్యులు అందజేశారు.
