రక్షణ లేని ఆర్టీసీ బస్స్టేషన్.. దొంగలకు అడ్డాగా వికారాబాద్ బస్టాండ్
బస్ ఎక్కే క్రమంలో మొబైల్ చోరీ- ఏడాదిగా పనిచేయని సీసీ కెమెరాలు- భద్రతపై ప్రయాణికుల ఆందోళన- పోలీస్స్టేషన్లో ఫిర్యాదు- పటిష్ట భద్రతా చర్యలకు డిమాండ్జ్ఞాన తెలంగాణ, వికారాబాద్, సెప్టెంబర్ 21: వికారాబాద్ ఆర్టీసీ బస్స్టేషన్లో భద్రతా లోపాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం ఉదయం 10:16 గంటలకు శంకర్పల్లి బస్సు ఎక్కుతున్న ఆలంఖన్గూడకు చెందిన కైల చుక్కరెడ్డి స్మార్ట్ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఘటనపై ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించగా బస్స్టేషన్లోని సీసీ కెమెరాలు ఏడాది కాలంగా పనిచేయడం…
