Category: తాజా వార్తలు

తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్-Vతో సీఎం భేటీ

హైదరాబాద్‌:హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రి అజారుద్దీన్‌, సీఎస్‌ సంజయ్‌ జాజు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు,...

కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద ‘పసుపు శుద్ధి’.. ఏడుగురు అరెస్ట్‌

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వరదరాజపూర్‌ గ్రామానికి చెందిన మాజీ...

కరెంట్ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్‌ ముందు రైతుల ధర్నా

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి సబ్‌స్టేషన్‌ ఎదుట కరెంట్ కోతలకు నిరసనగా ఆందోళనకు దిగిన రైతులుసబ్‌స్టేషన్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగినబావాయిపల్లి, జనంపల్లి, తీగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్Your browser does not support the video tag.

భార్య తల నరికిన నిందితుడి దారుణ అంతం

అస్సాంలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రామానుజ్ గోస్వామి (28) పోలీసు కస్టడీలోనే మృతి చెందాడు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా కదులుతున్న పోలీసు వాహనం నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున గువాహటిలో ఈ...

ఏఐ వేట.. ఒరాకిల్‌ ఉద్యోగుల బలి!

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ మరోసారి ఉద్యోగులపై కత్తి దూసింది. సంస్థాగత మార్పుల పేరుతో సోమవారం తెల్లవారుజామునే కొందరు ఉద్యోగులకు తొలగింపు ఈ-మెయిల్స్‌ పంపింది. అదే రోజు చివరి పనిదినమని ప్రకటించడంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముందస్తు హెచ్చరిక లేకుండానే ఉద్యోగాలను ఊడబీకిన యాజమాన్య తీరుపై...

గణేశుడి చిత్రంతో చికెన్ బిర్యానీ ప్రకటన.. యజమాని అరెస్ట్

Kవినాయక చవితి పర్వదినాన్ని వ్యాపార ప్రచారానికి వివాదాస్పదంగా ఉపయోగించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. చికెన్ బిర్యానీ ఆఫర్‌ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్‌లో గణేశుడి చిత్రాన్ని ఉపయోగించడంతో మత మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బ్యానర్‌ను తొలగించడంతో పాటు బిర్యానీ షాపు యజమాని జయంత్‌ (30)ను అరెస్ట్‌ చేశారు.తిరునల్వేలి-తిరుచెందూర్‌ ప్రధాన రహదారిలోని వీఎం ఛత్రం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌లో సెప్టెంబర్‌ 13, 14 తేదీల్లో రూ.99కే ‘అరబిక్‌…

మొయినాబాద్ మున్సిపాలిటీ టి ఆర్ ఎస్ మహిళ విభాగం అధ్యక్షురాలు ఫాతిమా ఖాన్ నియామకం

తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ పంచ జన్య సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నారు అన్ని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ బేగరి రాజు అన్నారు సోమవారం నాడు మొయినాబాద్ మండల కేంద్రం లో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ శ్రీమతి ఫాతిమా ఖాన్ ను టిఆర్ఎస్ కండువా…

పదో తరగతి మెమో తప్పులకు చెక్.. మీసేవలోనే సవరణలకు అవకాశం

హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థుల సర్టిఫికెట్లలో పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు దొర్లితే ఇక అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చిన్నపాటి అక్షర దోషాల సవరణ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో సవరణల కోసం ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.సమీపంలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని అవసరమైన పత్రాలను సమర్పించాలి….

గణపతి పూజలో ఘర్షణ.. పూజారి మృతి

వినాయక చవితి వేడుకల వేళ నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో గణపతి పూజ నిర్వహిస్తున్న ఉప్పల దత్తు ప్రసాద్ అనే పూజారి ఆకస్మికంగా కుప్పకూలి మృతిచెందారు. పూజ ఎక్కడ ముందుగా నిర్వహించాలనే అంశంపై స్థానికులతో వాగ్వాదం జరిగిన కొద్దిసేపటికే ఆయన ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.నాగార్జునసాగర్‌కు చెందిన దత్తు ప్రసాద్ చింతలపాలెంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన గుండాల…

భక్తిశ్రద్ధలతో గణపతి పూజలో సీఎం రేవంత్‌రెడ్డి

వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముఖ్యమంత్రి...