Category: తాజా వార్తలు

అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం..

అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ప్రతినిధి :హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలోని శ్రీనివాసనగర్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని...

రాజపుష్ప టిప్పర్ బీభత్సం.. సివిల్ ఇంజనీర్ దుర్మరణం

రాజపుష్ప టిప్పర్ బీభత్సం.. సివిల్ ఇంజనీర్ దుర్మరణం జ్ఞాన తెలంగాణ, రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఉస్మాన్‌నగర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విజన్ హర్షా కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జనార్ధన్ (47)...

మహిళల ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కట్టడి..

మహిళల ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కట్టడి.. జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మీ’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి మహిళలకు ప్రత్యేక ‘మహాలక్ష్మీ స్మార్ట్ కార్డులు’ జారీ చేయనున్నట్లు అధికార...

దేశానికే ఆదర్శంగా భారత్ ఫ్యూచర్ సిటీ

దేశానికే ఆదర్శంగా భారత్ ఫ్యూచర్ సిటీ జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న ఎఫ్‌సీడీఏ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను...

ఇంటర్ విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం..

ఇంటర్ విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం…. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాలతో కూడిన రుచికరమైన అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని...

బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా పోరాడితే జైలుకా..?

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:బెల్ట్‌ షాపులను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాడిన బీఆర్‌ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల భవిష్యత్తును కాపాడేందుకు బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా స్వరమెత్తిన వారిపై ప్రభుత్వం...

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన..

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన.. జ్ఞాన తెలంగాణ హైదరాబాద్ ప్రతినిధి:ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ...

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు సికింద్రాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై దాడులు చేపట్టి భారీగా అక్రమ...

బండి సంజయ్ మంత్రి పదవికి గండం…?

బండి సంజయ్ మంత్రి పదవికి గండం…? – పోక్సో కేసులో బండి సంజయ్‌పై ఒత్తిడి – నిందితుల అరెస్టు నుంచి బాధితురాలికి న్యాయం వరకు ప్రధాన డిమాండ్లు– సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన లు – బండి సంజయ్ రాజీనామా లేదా బర్తరఫ్ చేయాలని...

తర్జన బర్జన లో ప్రభుత్వ ఉపాధ్యాయులు

తర్జన బర్జన లో ప్రభుత్వ ఉపాధ్యాయులు – జనగణన ముఖ్యమా..? విద్యార్థుల సమీకరణ ముఖ్యమా..? – విద్యా వారోత్సవాల పేరుతో ప్రభుత్వ వ్యవస్థపై పెరుగుతున్న ప్రశ్నలు– వేసవి సెలవుల్లో విద్యా వారోత్సవాల వివాదం– జనగణన విధుల్లో టీచర్లపై అదనపు భారం– విద్యార్థుల సమీకరణలో ఉపాధ్యాయుల అవస్థలు– ఎండల్లో...