Author: shrikanth nallolla
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ నగర పరిధిలో అర్హులైన పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థలో పంతొమ్మిది సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, వ్యవసాయంలో ప్రాథమిక డిగ్రీతోపాటు సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ప్లాంట్ ఫిజియాలజీ విభాగాల్లో ఐసీఏఆర్...
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ :భారతీయ రైల్వేల్లో 32,438 గ్రూప్-డి (లెవల్-1) పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2025 నవంబర్ 27 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు RRB ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు స్కోర్‌కార్డులను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ రీజినల్ RRB వెబ్‌సైట్లలో...
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ ప్రతినిధి ,హైదరాబాద్ :తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 984 పోస్టులను పూర్తిస్థాయి పారదర్శకతతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, వివాదాలకు తావులేకుండా కేవలం రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ విద్యాశాఖ శుభవార్త అందించింది. విద్య పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా రేడియంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌ఎన్ లాబొరేటరీస్ సంస్థలతో ఇంటర్ విద్యాశాఖ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో...
మల్లేపల్లిలో కల్తీ మాంసం గుట్టురట్టు హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో కల్తీ మాంసం విక్రయిస్తున్న ముఠాను హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి వినియోగదారులను మోసం చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారులు సుమారు 50 కిలోల...
హజ్ యాత్రికులకు రూ.లక్ష సబ్సిడీ విడుదల – 331 మంది ఖాతాల్లో రూ.3.31 కోట్లు జమ– 2026 హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వ ఊరట– విజయవాడ నుంచి వెళ్లిన యాత్రికులకు లబ్ధి– సీఎం హామీ మేరకు నిధుల విడుదల– నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం–...
జూలై 4న టీజీ పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లు జ్ఞాన తెలంగాణ / తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు టీజీ పాలిసెట్–2026 స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం,...
రామమందిరం విరాళాల చోరీ వెనుక భారీ కుట్ర జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :అయోధ్యలోని రామమందిరం విరాళాల చోరీ కేసు దర్యాప్తులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన విరాళాలను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో చోరీలకు పాల్పడినట్లు ప్రత్యేక దర్యాప్తులో తేలుతోంది. ఈ కేసులో...
భగీరథ్ బెయిల్‌పై బాధితురాలికి నోటీసులు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు...