Author: shrikanth nallolla
హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో పరిపాలనా సంస్కరణలను మరింత వేగవంతం చేసి, ప్రజల నుంచి వచ్చే సూచనలను ఆచరణాత్మక విధానాలుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘రిఫార్మ్ ఉత్సవ్’ కార్యక్రమంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్...
హైదరాబాద్: మద్యం మత్తులో అతివేగంగా, రాంగ్ రూట్లో కారు నడిపి ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రాణాలను బలిగొన్న ఘటనలో నార్సింగి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. హైదర్షాకోట్లోని ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రవీందర్ అక్కడికక్కడే...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం విదేశీయుల వీసాల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తోంది. జాతీయ భద్రత, నేర కార్యకలాపాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన, మోసపూరిత వ్యవహారాలు తదితర కారణాలతో విదేశీయులకు గతంలో జారీ చేసిన సుమారు 1.75 లక్షలకు పైగా వీసాలను రద్దు...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 11: కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో వావిల్ల లక్ష్మమ్మ మంగళవారం అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ, ఉప్పల టీమ్ సబ్యుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్...
న్యూఢిల్లీ: కేవలం రూ.700 కోసం తలెత్తిన చిన్నపాటి వివాదం చివరకు ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఢిల్లీలోని రోహిణి జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే హత్య జరిగిన కొద్దిసేపటికే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు...
హైదరాబాద్: హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్హెచ్–44)పై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న కొత్తూరు–కర్నూలు మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) చర్యలు చేపట్టింది. సుమారు 176.37...
కోల్కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి హత్య బెదిరింపులు రావడం క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీని కూడా చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరిక లేఖలు పంపినట్లు...
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న ఆర్టీసీ మెకానిక్ సంతోష్ కుమార్ (39) అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటనతో జీడిమెట్ల...
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తిరుమల కొండ భక్తజనసందోహంతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోగా, వేలాది మంది భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు....
జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి : మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం ఎంఆర్ఓ అశోక్, డిప్యూటీ తహసీల్దార్ వినయ్, ఆర్ఐ నిఖిల్ కలిసి పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో కేంద్రాన్ని సందర్శించిన అధికారులు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు...