కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026
- అలంపూర్లో ఘనంగా స్వేరోస్ డే - October 22, 2026

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు
కాంగ్రెస్, బీఆర్ఎస్లు ముస్లిం అభ్యర్థిని..గెలిపించలేకపోయాయి – అక్బరుద్దీన్ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
మదర్సా బోర్డును ఏర్పాటు చేయాలి
– అక్బరుద్దీన్ ఇమామ్లకు రూ. 15 వేలు ఇవ్వాలి
– అక్బరుద్దీన్పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరిస్తాం వైఎస్ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగిందిడీఎస్సీలో ఉర్దూ పోస్టులు భర్తీ చేయాలి – అక్బరుద్దీన్
