తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు.
- సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు - August 11, 2026
- ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి - August 11, 2026
- సాన్జోస్లో క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో భేటీ - August 11, 2026

తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు.
హైదరాబాద్ డిసెంబర్16: తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది.హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధికా గుప్తా,ములుగు అడిషనల్ కలెక్ట ర్గా పి.శ్రీజ,నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్,రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి.గౌతమి,జనగామ అడిషనల్ కలెక్టర్‌గా పర్మర్ పింకేశ్‌కుమార్ లలిత్‌కుమార్,మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వత్సల్ తొప్పో,మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్,వనపర్తి అడిషనల్ కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్,జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదిరవన్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
