మృతుడి కుటుంబానికి ఉప్పల ఆపన్న హస్తం

కల్వకుర్తి మండలంలోని జిల్లెళ్ళ గ్రామానికి చెందిన గుమ్మకొండ అంజయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య,మాజీ ఉపసర్పంచ్ పాండు గౌడ్,మాజీ ఎంపీటీసీ శోభా శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు ముత్యాల నరేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియన్ నాయకులు ముత్యాల రమేష్,గుమ్మకొండ రమేష్,బంగారు,ఎముక ఈదమయ్యా,విష్ణు,గ్రామ

యువకులు ,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.1001239708.jpg

You may also like...