గుండెపోటుతో చికిత్స పొందుతున్న కమ్లికి ఫుడ్ కమిషన్ చైర్మన్ పరామర్శ
- ఆహార శుద్ధి కర్మాగారానికి భూమిపూజ.. ముఖ్యఅతిథిగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి - November 20, 2026
- పలు శుభకార్యాలలో పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రామన్న - November 20, 2026
- నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.. వెల్దండలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం - November 20, 2026
వెల్డండ:నారాయణపూర్ తండాకు చెందిన బాణావత్ కమ్లి గుండెపోటుతో బాధపడుతూ మన్నెగూడలోని ఓ ప్రవైట్ హిస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి కమ్లిని పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అనంతరం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000/- రూపాయలు భర్త శంకర్ నాయక్ కు అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో నారాయణపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అంజి నాయక్,శ్రీను, బర్కం గణేష్,మణిపాల్ తదితరులు పాల్గొన్నారు.
