ఎల్లారెడ్డి లో మహనీయుల విగ్రహాలు ఏర్పాటుకై చర్చ
- చలో సిద్దిపేట పోస్టర్ విడుదల - November 18, 2026
- బీబీపేట్ SR గార్డెన్స్ లో 206 మందికి పింఛన్ల పంపిణీ - November 18, 2026
- గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు - November 18, 2026
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అంబేద్కర్ యువ సంఘం సభ్యులు మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు మరియు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు చర్చలో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహము మధ్యలో పెట్టాలని నిర్ణయిస్తూ అదే విధంగా మహనీయులైన గౌతమ బుద్ధుడు, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సేవాలాల్ మహారాజ్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహనీయుల విగ్రహాలు కూడా ఎల్లారెడ్డి లో పెట్టాలని చర్చించడం అయినది.

