సరిత తిరుపతయ్యకు జన్వాడ మాజీ సర్పంచ్ వివాహ ఆహ్వానం
- సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు - October 6, 2026
- టొరంటో వర్సిటీ భారీ స్కాలర్షిప్ - October 6, 2026
- విశాఖలో సముద్ర రక్షణకు మరింత బలం - October 6, 2026

జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నర్సింహా తన కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్యను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన సరిత తిరుపతయ్య, నూతన వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు బండమీది వెంకటేష్ పాల్గొన్నారు.
