దమ్ముంటే అసెంబ్లీకి రా ఇంటికే పరిమితం కాకు : జగ్గారెడ్డి


జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిది, జనవరి 31:రియల్ ఎస్టేట్ కొంప ముంచింది కేసీఆర్ ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ ను నాశనం చేసిందే కేసీఆర్ నీ రేవంత్ అసెంబ్లీ కి రండి అని అడిగారు జగ్గారెడ్డి ప్రశ్నించారు ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలి కానీ ఇక్కడ రివర్స్ ఉంది సీఎం. ప్రతి పక్ష నేతను సభకు రండి అని అడుగుతున్నారు స్పీకర్ కూడా అదే అడుగుతున్నారు మీరు ఫార్మ్ హౌస్. ఇంటి నుండి బయటకు రారు ఎవరు వచ్చినా. మీ ఇంటి దగ్గరకే రావాలి అసెంబ్లీ కి మీరు రారు. అసెంబ్లీ నీ మీ ఇంటికి తీసుకు రావాలా మరి కేసీఆర్ కొడితే మాములు గా ఉండదు అంట ఏం కొడతావు మాటల్లో ఉన్న బలం..చేతుల్లో లేదు మా కార్యకర్తలు కోపం వచ్చి ఉఫ్ అని అంటే గాలికి కొట్టుకు పోతాడు తులం బంగారానికి ప్రజలు ఆశ పడ్డారు అని అవమాన పరుస్తున్నావా.? తెలంగాణ ప్రజలను కించ పరిచారు. క్షమాపణ చెప్పు ప్రజలకు ప్రజలు అంత దిగజారి ఉన్నారా.? తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి జవాబు దారిగ ఉంటాం తెలంగాణ తల్లులను అవమానించారు తెలంగాణా తల్లులు అమ్ముడు పోయారు అని దిగజారి మాట్లాడారు పదేళ్లు సీఎం గా పని చేసిన కేసీఆర్..ఇంత దిగజారి మాట్లాడతారా తెలంగాణ ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నావా.? నీకు ఓట్లేస్తే జనం మంచి వాళ్ళు. నీకు ఓటేయకపోతే మంచి వాళ్ళు కదా వాళ్లకు శాపనార్థాలు పెడతావా.? అధికారం పోయింది అని బాధ కేసీఆర్ లో కనపడుతుంది సీఎం గా అందుబాటులో లేవు. ప్రతిపక్ష నేతగా అందుబాటులో లేవు కేసీఆర్ వి భక్వాస్ మాటలు మాట్లాడుతున్నారు ఒక్కటి కరక్ట్ మాట్లాడరు రోజు జనం నీ ఎలా మోసం చేయాలనే ఫాం హౌస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు సీఎం రేవంత్ దుబారా ఖర్చులు చేయడం లేదు ఏడాది లో దుబారా చేసింది లేదు మేము గట్టిగా జవాబు ఇస్తాం నాలుగు కోట్ల మందిని రోడ్ల పాలు చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి సిఎం అయ్యే నాటికి లక్ష కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే. పెండింగ్ బిల్లులు టేబుల్ మీద పెట్టారు కేసీఆర్ చేసిన ఏడు లక్షలకు వడ్డీలు కడుతున్నాం కేసీఆర్ నాలుక కి హద్దు లేదు..ఖర్చు లేదు తెలంగాణ ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారు తెలంగాణ ప్రజల బతుకు బజారు పాలు చేసిండు సీజనల్ ప్రతిపక్ష నేతగా మారాడు కేసీఆర్ కేసీఆర్ ఐదు లక్షల మందితో సభ పెడితే మా సీఎం రేవంత్ తక్కువోడా ఐదు లక్షల ఒక్క వేయి మందితో సభ పెడతాం రాహుల్ గాంధీ సభ పెట్టు అంటే నేను పెడతా ఐదు లక్షల మందితో సభా పెడితేనే. ప్రతిపక్ష నాయకుడు గా మొగుడు వి అనిపించుకో నీ కంటే ఎక్కువ మందితో సభ పెట్టీ మోగాళ్లకు మొగుళ్లను అనిపించుకుంటాం అన్నారు

You may also like...

Translate »