Daily Archive: October 9, 2026

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట: బాలికలు విద్య, ఉపాధి, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ,...

బహుజన రాజ్యాధికారమే కాన్షీరాం లక్ష్యం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి: బహుజనుల రాజకీయ చైతన్యానికి బాటలు వేసి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మాన్యవర్ కాన్షీరాం ఆశయాలను సాధించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని బహుజన విద్యార్థి మూమెంట్ (బీవీఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు బాన్సువాడ వేదాంత్ మౌర్య పిలుపునిచ్చారు....

భూవివాదంపై న్యాయం చేయాలంటూ ఎమ్మార్వో కు వినతి

తలకొండపల్లి:రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ అంపటి సత్తయ్య కుటుంబ సభ్యులు ఎమ్మార్వో రమేష్‌కు వినతిపత్రం అందజేశారు.సర్వే నంబర్‌ 4లోని మూడున్నర కుంటల భూమిని గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, అయితే ఆ భూమి విషయంలో రిజిస్ట్రేషన్‌ వివాదం తలెత్తిందని సత్తయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ వార్డు సభ్యుడు పుల్లారెడ్డి దశరథం పేరుతో భూమి రిజిస్ట్రేషన్‌ జరిగిందని,ఈ వ్యవహారంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ వివాదం…

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ ప్రతిభ

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ ప్రతిభ

అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కాన్సిరాం ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలి… ఎట్టి ఆంజనేయులు

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండర్ కాన్షీరాం వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కాన్షీరాం ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కల్వకుర్తి అసెంబ్లీ ఇన్చార్జి ఎట్టి ఆంజనేయులు పిలుపునిచ్చారు.పార్టీ శ్రేణులతో హైదరాబాద్ లో జరగనున్న బీఏఎమ్సీఈఎఫ్ డీఎస్ – 4 బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరాం 20వ వర్ధంతి సందర్బంగా నిర్వహిస్తున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు తరలివెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ…