Daily Archive: October 9, 2026
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, అక్టోబర్ 09: శారీరకదుర్గత్వానికి మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రెండు నారాయణ పాఠశాల జిఎం ఎస్ గోపాల్ రెడ్డి తెలిపారు. సనత్ నగర్ జిహెచ్ఎంసి గ్రౌండ్ నందు ఎస్సార్ నగర్ జోన్లోని 9 పాఠశాలలు పాల్గొన్న నారాయణ ప్రీమియం లీగ్ క్రీడా...
జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ నివారణ పై అవగాహన కార్యక్రమం ఎస్ ఐ జి శ్రీనివాస్ శుక్రవారం నిర్వహించారు, డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది జైలు పాలు అవుతున్నారని, నివారణకు తీసుకోవలసిన సూచనలు సలహాలు అందజేశారు, కార్యక్రమంలో...
జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్ జిల్లా, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం సందడిగా సాగింది. విద్యార్థినీ, విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో...
జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,అక్టోబర్ 09: వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే తన సంకల్పమని, ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే లక్ష్యమని మాజీ డీసీసీబీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి తెలిపారు.నియోజకవర్గంలోని ప్రతి వికలాంగుడికి వారి అవసరాలకు అనుగుణంగా కృత్రిమ చేతులు, కాళ్లు, ఇతర సహాయక...
జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,అక్టోబర్ 09: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని బాన్సువాడ ఎక్సైజ్ సీఐ లావణ్య సంధ్య పిలుపునిచ్చారు. మేరా యువ భారత్, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా నశా...
జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,అక్టోబర్ 09: బిచ్కుంద మండలానికి చెందిన దివ్యాంగుడు గండ మల్లా గంగాధర్ ప్రజావాణిలో చేసిన విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సానుకూలంగా స్పందించారు. తన రోజువారీ అవసరాలు, జీవనోపాధి కోసం బ్యాటరీ వాహనం అందించాలని గంగాధర్ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ను కోరారు.దివ్యాంగుడి పరిస్థితిని...
జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,అక్టోబర్ 09: బాన్సువాడ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ కార్మిక సంఘాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఎంప్లాయిస్ యూనియన్, టీఎస్‌డబ్ల్యూయూ, ఐఎన్‌టీయూసీ, ఎస్‌డబ్ల్యూఎఫ్,...
జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా తాడ్వాయి ప్రతినిధి,అక్టోబర్ 9: బహుజనుల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన మాన్యవర్ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...
జ్ఞానతెలంగాణ,పఠాన్ చెరు, అక్టోబర్ 09: పఠాన్ చెరు మండలంలోని సాయి కాలనీలో కళ్యాణ్స్ పాఠశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలను ఎంతో సంప్రదాయంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఉత్తమ బతుకమ్మకు నిలిచిన 2వ తరగతి విద్యార్థి దేవులపల్లి వామిక...
జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా తాడ్వాయి ప్రతినిధి,అక్టోబర్ 9: బీసీల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతూ, విద్యా, వైద్య రంగాల్లో రెండు దశాబ్దాలుగా సామాజిక సేవలందిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ)కు గవర్నర్...