Monthly Archive: September 2026

సీపీఎం సీనియర్ నాయకుడు మృతి

సీపీఎం సీనియర్ నాయకుడు మృతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 9 : మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గడగోజు యాదయ్యచారి బుధవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆయా పార్టీ నాయకులతో కలిసి వేర్వేరుగా మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

రేవంత్‌ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు విఫలం: కేసీఆర్‌ ఇంటి ముట్టడికి పోలీసులే రూట్‌మ్యాప్‌ ఇవ్వడం దారుణం.. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

రేవంత్‌ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు విఫలం: కేసీఆర్‌ ఇంటి ముట్టడికి పోలీసులే రూట్‌మ్యాప్‌ ఇవ్వడం దారుణం.. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

రేవంత్‌ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు విఫలం: కేసీఆర్‌ ఇంటి ముట్టడికి పోలీసులే రూట్‌మ్యాప్‌ ఇవ్వడం దారుణం..సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలినకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 9 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇంటిని ముట్టడించి చావు డప్పు కొడతామని కొందరు ప్రకటిస్తే.. పోలీసు యంత్రాంగం వారికి రూట్‌మ్యాప్‌ ఇచ్చి తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు….

రాష్ట్రపతి నిలయంలో సత్తా చాటిన వెల్దండ ఏకలవ్య విద్యార్థులు

వెల్దండ సెప్టెంబర్ 09: వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో గల ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలలో హిందీ గేయం, తెలుగు జానపద గేయం విభాగాల్లో ప్రథమ బహుమతి సాధించి వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారు. విజేతలకు వేదికపై బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ విజయం పాఠశాలకు, మండలానికి గర్వకారణమని ప్రిన్సిపల్ సుమన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్…

లింగారెడ్డి పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు:-

వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామంలో నీ ఆడపడుచులు బోనం నేత్తిన ఎత్తుకునీ ఊరంతా డప్పు దరువులు డి జే మోతలతో ఊరేగింపు గా వెల్లి బోనాలను అమ్మా వారికి సమర్పించడం జరింగింది. ఈ ఉత్సవంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారు ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు వార్డు సభ్యులు నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారు, మల్లెపాకుల శేఖర్,పబ్బు…

బూడుదుల వెంకటయ్య ఇక లేరు

ఆత్మీయుడి మృతితో పొద్దటూరులో విషాదం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:పొద్దటూరు గ్రామానికి చెందిన బూడుదుల వెంకటయ్య (58), దివంగత మ్యాతరి మైసయ్య పెద్ద కుమారుడు, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు...

పేదింటి బిడ్డకు వైద్య విద్యలో సీటు – ఆదుకున్న మాదిగ యువసేన

పేదింటి బిడ్డకు వైద్య విద్యలో సీటు – ఆదుకున్న మాదిగ యువసేనవెల్దండ, సెప్టెంబర్ 09 :వెల్దండకు చెందిన గుద్దేటి శేఖర్ కుమార్తె గుద్దేటి సరిత నీట్ లో ప్రతిభ చాటి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.నిరుపేద విద్యార్థినిని మాదిగ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. పై చదువుల కోసం మాదిగ యువసేన రూ.17,500, శశిపాల్ రెడ్డి ద్వారా పుష్పగిరి రావు రూ.10,000 చొప్పున మొత్తం రూ.27,500 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పుల్లయ్య,…

బోనాలు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలి.. ఎస్సై యుగంధర్ రెడ్డి

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వద్దు ఎస్సై యుగంధర్ రెడ్డివెల్దండ సెప్టెంబర్ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి తో పాటు వివిధ గ్రామాల బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వెల్దండ ఎస్ఐ యుగేందర్ రెడ్డి తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు, ఆలయ కమిటీలు, యువకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, భక్తి గీతాలను మాత్రమే తక్కువ శబ్దంతో వినిపించాలన్నారు.మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే, శాంతి…

అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం.. తహసిల్దార్ కార్తీక్ కుమార్

వెల్దండలో 19,889 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ – తహసీల్దార్ కార్తీక్ కుమార్వెల్దండ సెప్టెంబర్ 08: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని తహసీల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ అన్నారు. మంగళవారం వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దండ మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు 19,889 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అందులో అదనంగా 12…

పోచమ్మ బోనాలు విజయవంతం చేయండి.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్

బొల్లంపల్లి, సెప్టెంబర్ 08: బొల్లంపల్లి, చల్లపల్లి, అంకమోనికుంట, ఈదమ్మ బండ తండా గ్రామాల ప్రజలందరికీ బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.రేపు బుధవారం సెప్టెంబర్ 9న గ్రామంలోని పోచమ్మ ఆలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు*. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. బోనాల వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

దళిత స్పీకర్ ను అవమానించిన తాత మధు పై చర్యలు తీసుకోవాలి.. పుల్లయ్య

వెల్దండ సెప్టెంబర్ 08 : దళిత స్పీకర్ ను అవమానించిన బీఆర్ఎస్ నేత తాత మధు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెల్దండ మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొయ్యల పుల్లయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత స్పీకర్ ను అవమానించడం దారుణమని, ఇది బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.తాత మధు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు…