లింగారెడ్డి పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు:-

వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామంలో నీ ఆడపడుచులు బోనం నేత్తిన ఎత్తుకునీ ఊరంతా డప్పు దరువులు డి జే మోతలతో ఊరేగింపు గా వెల్లి బోనాలను అమ్మా వారికి సమర్పించడం జరింగింది. ఈ ఉత్సవంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారు ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు వార్డు సభ్యులు నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారు, మల్లెపాకుల శేఖర్,పబ్బు నిరంజన్, పబ్బు కాశన్న, పబ్బు శ్రీకాంత్, మల్లేపాకుల భాస్కర్, జోగు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు……1001319273.jpg

You may also like...