Monthly Archive: August 2026
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 21:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్తమ తహసిల్దార్ అవార్డులలో వెల్దండ మండల తహసిల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ నియామక పత్రం అందుకున్నారు.దీంతో శుక్రవారం వెల్దండ మండల గిరిజన సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.ఈ సందర్భంగా...
జ్ఞానతెలంగాణ,గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. గాలే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. ఐదో రోజు 84/4...
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో చాలాకాలంగా రగులుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ రణరంగంగా మారుతున్నాయి. జిల్లాకో వర్గం.. నియోజకవర్గానికో ఆధిపత్య పోరు అన్న చందంగా పార్టీలో అసంతృప్తి అగ్గిరాజుకుంటోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య బహిరంగ విమర్శల నుంచి మొదలైన...
జ్ఞానతెలంగాణ,మహబూబాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో...
జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నర్సింహా తన కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్యను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన సరిత తిరుపతయ్య, నూతన వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు...
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను బూత్ స్థాయి అధికారి (BLO) ప్రదర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనంతరం రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామ ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు.గ్రామంలోని ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో...