Monthly Archive: August 2026
రాజన్న జోన్-3 డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.దక్షిణకాశిగా పేరొందిన వేములవాడకు దేశం...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07:వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహుజన వీరుడు పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించకుండా యథాస్థానంలోనే కొనసాగించాలని బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07:కల్వకుర్తి నియోజకవర్గం చారగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన బాధగోని కమల్ గౌడ్ (తండ్రి జంగయ్య) బీటెక్ చదువుతున్న విద్యార్థి ఉన్నత చదువులకు దాతలు రూ.60 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వెల్దండ సింగిల్ విండో చైర్మన్...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07: కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన నెంట వెంకటేష్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ మార్చాల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్...
జ్ఞాన తెలంగాణా / హత్నూర : భారత రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సహోదర భావం, ప్రజాస్వామ్య విలువలను గ్రామీణ ప్రాంతాల్లో ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా యక్షి సంస్థ ఆధ్వర్యంలో “రాజ్యాంగ విలువల ఆచరణ – ఫూలే కపుల్స్ ఫెలోషిప్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హత్నూర...
తలకు తీవ్ర గాయాలు, ఉస్మానియాకు తరలింపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిపై జరిగిన దాడి కలకలం రేపింది. గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్‌కు దారి ఇవ్వాలని కోరినందుకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల వివరాల ప్రకారం, గ్రామపంచాయతీలో ట్రాక్టర్...
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తొండ రవి తండ్రి తొండ శేఖయ్య పరమపదించిన విషయం అత్యంత విచారకరం. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తొండ శేఖయ్య అంత్యక్రియలు ఆగస్టు...
ఆర్టీసీలో అడ్వాన్స్ టికెటింగ్ జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) కీలక చర్యలు చేపడుతోంది. నగర ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సు ఎక్కే ముందే టికెట్...
ప్రతీ ఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలిబీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 05 : కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర...
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి: శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్‌రెడ్డి గ్రామ స్థాయి నాయకులు, సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలం ప్రజల్లోనే ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు....