Monthly Archive: August 2026
జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యురో:తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలనే...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ ఎన్నికల వ్యూహం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ నాయకత్వంతో కీలక సమావేశం నిర్వహించారు....
శంకర్‌పల్లి, ఆగస్టు 7: మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ వార్డులో బోనాల జాతర సందర్భంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జాతర వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పరస్పరం దూషణలకు దిగడంతో పాటు దాడులకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి అదుపు...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :1చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చట్టబద్ధ అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు పొందిన తెలంగాణకు చెందిన కీలక సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశ ఎజెండాలో చేర్చడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్‌రావు...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చేనేత రంగం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన, చేనేత కార్మికుల...
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నాయకులు హాస్టల్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం...
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విదేశీ పర్యటన ముగించుకుని రేపు స్వదేశానికి చేరుకోనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించే...
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని రేపు స్వదేశానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం...
కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 6.5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించి రూ.31,552 కోట్లు సమీకరించింది. అయితే ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ ధర కంటే సుమారు 11 శాతం తక్కువకు ఒక్కో షేరును రూ.382కు విక్రయించడం,...