Monthly Archive: August 2026

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేఖ్యతాండ సర్పంచ్కడ్తాల్ లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆదివారం కడ్తాల్ మండలం రేఖ్య తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాత్లావత్ లక్ష్మిమరియు వార్డు మెంబర్లు,ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వార్డు సభ్యులు లలిత, శ్రీను,ఎస్. విజయ, కృష్ణ లు...

వెల్దండలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09: వెల్దండ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆభయారవ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి మోతిలాల్,...

హైదరాబాద్‌లో ఓట్ల లెక్క తారుమారు..!

హైదరాబాద్‌ నగర ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) ప్రక్రియతో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఏకంగా 40 లక్షల వరకు ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం...

లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

హైదరాబాద్‌లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పాతబస్తీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల రాకతో పండుగ సందడి మరింత...

లింగారెడ్డి పల్లిలో సీఎం సోదరుని జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి 09: తెలంగాణ సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అమ్మమ్మ స్వగ్రామమైన లింగారెడ్డి పల్లి గ్రామంలో శనివారం రాత్రి సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పెద్దలు కుపిరెడ్డి రాఘవరెడ్డి,మైల సుధాకర్ రెడ్డి,గ్రామ...

పోలేపల్లి లో వనమహోత్సవ మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్పంచ్ జంతుక వెంకటయ్య పాలకవర్గంతో కలిసి ఆదివారం ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...

మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ చైర్మన్-ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 09:కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన లక్ష్మి భాయ్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని ఎల్లికట్ట గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్...

అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఘన స్వాగతం

అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు శంకర్‌పల్లి మునిసిపల్, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి...

ఆదివాసి ఆరోగ్యానికి జంపన్న అండ.. లక్ష్మీపురంలో ఉచిత వైద్య శిబిరం

జ్ఞానతెలంగాణ,గోవిందరావుపేట, ఆగస్టు 8:గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భూక్య జంపన్న ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లక్ష్మీపురంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది...

మార్కెట్ కమిటీ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి, ఆగస్టు 8: శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శనివారం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.ఈ...