Monthly Archive: August 2026
మాడ్గుల మండలం పకీర తండాలో ఐక్యత ఫౌండేషన్ సహకారంతో రూ. 1,50,000/ రూపాయలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.అనంతరం తండాలో ఘనంగా నిర్వహించిన...
జ్ఞాన తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:వెల్దండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దండ పోలీసులు ఆదివారం హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి పలుగు తాండ గ్రామంలో బాల్య అనే రైతు యొక్క 13 మేకలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది. ఇట్టి...
జ్ఞానతెలంగాణ ఝరాసంగం ఆగస్ట్09మద్యం మత్తులో తల్లిపై దాడి చేసిన గాయపరిచిన వ్యక్తిని ఝరాసంగం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఝరాసంగం ఎస్సై కాంతి కుమార్ పాటిల్ కథనం ప్రకారం.. ఝరాసంగం మండలంలోనిజీర్లపల్లి గ్రామానికి చెందిన చెన్నివెంకట రాజు (35) మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు...
జ్ఞాన తెలంగాణ, నందిగామ ప్రతినిధి | ఆగస్టు 09: మేకగూడ గ్రామంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయికిరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికిరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09 ఊర్కొండ: మండలంలోని రేవల్లి గ్రామానికి చెందిన కర్రోళ్ళ మైసమ్మ(75)అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా రూ.5000/అందజేశారు.ఈ కార్యక్రమంలో రేవల్లి...
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల నియోజకవర్గం ప్రతినిధి | ఆగస్టు 09: అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన ఇద్దరు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఎల్‌ఓసీలను చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామెన భీమ్ భరత్ అందజేశారు. షాబాద్ మండలం మద్దూరు గ్రామానికి చెందిన తొంట...
జ్ఞాన తెలంగాణ, తలకొండపల్లి ప్రతినిధి | ఆగస్టు 09: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామానికి చెందిన టేకురి చంద్రయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్‌రెడ్డి మృతుని కుటుంబాన్ని...
ఖాళీ స్థలాలతో ప్రజలకు కంటిమీద కునుకు కరువు1 దోమలు, పాములకు ఆవాసాలుగా మారిన ఖాళీ ప్లాట్లు.. జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 9 : ఇల్లు కట్టుకుందామని ఆశతో కొనుగోలు చేసిన ప్లాట్లు.. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇప్పుడు స్థానికులకు భయాన్ని పంచుతున్నాయి. కట్టంగూర్ మండల...
చిలుకూరు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నక్క మాణిక్యంను బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యల పరిష్కారానికి పేరెంట్స్ కమిటీ కీలకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 10వ వార్డు మెంబర్ కవేలి...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:జనగామ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సిద్ధయ్య యాదవ్ ఆదివారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.వారి అకాల మరణం పట్ల కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, బి.ఆర్.ఎస్. పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ జైపాల్ యాదవ్ బాధిత కుటుంబాన్ని...