TEMJU జిల్లా అధ్యక్షులుగా Ntv శ్రీనివాస్,కార్యదర్శిగా ఐన్యూస్ పర్షమోని బాబు
- TEMJU జిల్లా అధ్యక్షులుగా Ntv శ్రీనివాస్,కార్యదర్శిగా ఐన్యూస్ పర్షమోని బాబు - November 17, 2026
- జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఎన్నికైన TV9 పవన్ రెడ్డిని సన్మానించిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి - November 16, 2026
- భూ రీ-సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జి.విజయేందర్, పరిగి మండల డిప్యూటి తహశీల్ధార్ - November 16, 2026
తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వికారాబాద్ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది,ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు గా పరిగికి చెందిన Ntv రిపోటర్ శ్రీనివాస్ ను ఎన్నికయ్యారు, కార్యదర్శిగా ఐ న్యూస్ రిపోటర్ పర్శమోని బాబును ఎన్నికయ్యారు,ఈ సందర్భంగా అవకాశం కల్పించిన రాష్ట్ర,జిల్లా నియోజకవర్గ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
