TEMJU జిల్లా అధ్యక్షులుగా Ntv శ్రీనివాస్,కార్యదర్శిగా ఐన్యూస్ పర్షమోని బాబు

తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వికారాబాద్ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది,ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు గా పరిగికి చెందిన Ntv రిపోటర్ శ్రీనివాస్ ను ఎన్నికయ్యారు, కార్యదర్శిగా ఐ న్యూస్ రిపోటర్ పర్శమోని బాబును ఎన్నికయ్యారు,ఈ సందర్భంగా అవకాశం కల్పించిన రాష్ట్ర,జిల్లా నియోజకవర్గ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.