చెర్కూర్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీల వితరణ
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026
వెల్దండ ఆగస్టు 31: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీలను సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు సలహా మేరకు అదే గ్రామంలో చెందిన రైతు మండేగుత్తల శశిధర్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం దాతకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మైసయ్య,భీమయ్య గౌడ్, అల్లె సందీప్, చంద్రమౌళి రామచంద్రయ్య పాఠశాల ఉపాధ్యాయురాలు, లింగయ్య వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
