దళిత–బహుజన యువనేత మంద యాకమల్లు కు జన్మదిన శుభాకాంక్షలు
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

దళిత–బహుజన యువనేత మంద యాకమల్లు కు జన్మదిన శుభాకాంక్షలు
మహబూబాబాద్, జ్ఞానతెలంగాణ:
MRPS మహబూబాబాద్ జిల్లా నాయకుడు, జ్ఞానతెలంగాణ తూర్పు ప్రతినిధి, ప్రజా సమస్యలపై నేరుగా మాట్లాడే దమ్మున్న రిపోర్టర్ మంద యాకమల్లు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దళిత–బహుజన హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తూ, ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చే జర్నలిస్టుగా నిలిచిన యాకమల్లు మరిన్ని విజయాలు సాధించాలని సంకల్పం వ్యక్తం చేశారు.
