డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు. జ్ఞాన తెలంగాణ – బోధన్ టౌన్పార్లమెంటు ఎన్నికల సంధర్బంగ బోధన్ పట్టణంలోని విజయమేరి పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆదివారం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారిణి అలియావిజ్ పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరయిన ఉద్యోగులు ఎన్నికల...
