కూన యాదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన
కూన యాదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేఎల్ఆర్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) మహేశ్వరం గ్రామంలో మహేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ కూన యాదయ్య మాతృమూర్తి కూన నరసమ్మ చనిపోవడం జరిగింది.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి...
