Category: తాజా వార్తలు

చెప్పులు, చెత్త డబ్బా.. ‘సర్పంచ్’ గుర్తులివే..

సర్పంచ్ అభ్యర్థులకు SEC 30గుర్తులు కేటాయించింది. వీటిలో చెప్పులు, చెత్తడబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్ పేస్ట్, బ్లాక్ బోర్డు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్,...

కాంగ్రెస్‌లో డీసీసీ సంక్షోభం

– మీనాక్షీ నటరాజన్ సిఫారసులు బుట్టదాఖలు?– రేవంత్ జోక్యంతో వర్గపోరాటాలు మళ్లీ ఎగిసిపడ్డాయా?– కుల సమీకరణలు లేకపోవడంపై నేతల ఆగ్రహం– నియామకాలతో జిల్లాల్లొ తిరుగుబాట్లు మోగుతున్న శంఖాలు– ఒక్క పోస్టుకు ఐదుగురు—రూల్స్ బ్రేక్ అయినట్టేనా? జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుల నియామకం...

కుల మత వర్ణ లింగ భేదాలు లేకుండా రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది

– బహుజన నాయకులు యం. శ్రావణ్ కుమార్ జ్ఞానతెలంగాణ,పెరిగి :భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పరిగి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డా బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది,ఈ సందర్భంగా బహుజన నాయకులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్...

రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు అత్యంత కీలకమైన ఘట్టం మొదలైంది. గ్రామీణ పరిపాలనను ప్రభావితం చేసే పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనుందని ఎన్నికల సంఘం కమిషనర్ ప్రకటించారు. గ్రామాల భవిష్యత్తు, అభివృద్ధి...

పారిశుద్ధ్య కార్మికుని ఇంట్లో విషాదం

జ్ఞానతెలంగాణ,కొమురం భీమ్ఆసిఫాబాద్: కొమురం భీమ్ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల ము పారిగామ్ గ్రామ నివాసి నక్క దశరథ్, గత కొన్ని సంవత్సరాల నుండి టోంకిని లక్షిపూర్ గ్రామపంచాయతీ లో పా రిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తు ఆరోగ్య సమస్యతో మంగళవారం రోజున తుది శ్వాస విడిచారు,...

టమాటా కేజీ రూ.80 – సామాన్యులకు షాక్

టమాటా కేజీ రూ.80 – సామాన్యులకు షాక్ జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:నిన్న–మొన్నటి వరకు కేజీ రూ.20 నుంచి రూ.40కి లభించిన టమాటా ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ప్రస్తుతం మార్కెట్లలో టమాటా కిలో ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. కొన్ని...

అర్హులందరికీ ఇందిరా మహిళా చీరలు అందిస్తాం: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నవాబ్‌పేట్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” పేరిట నిర్వహించిన కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలకు చీరలను పంపిణీ...

కుప్పకూలే దశలో ఉత్తర RRR ?

ఉత్తర RRR కుప్పకూలే దశలో…టెండర్లు నిలిచాయి,నిధులు ఆగాయి, భూసేకరణ బ్లాక్! జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు (RRR) ఉత్తర భాగం పనులపై పురోగతి లేకపోవడం రాష్ట్రాభివృద్ధి దిశలో పెద్ద సమస్యగా మారుతోంది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు 162 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన...

బాంబే కాలనీ,ఎల్.ఐ.జి లో కార్పొరేటర్ బస్తీ దర్శన్…

రామచంద్రపురం,నవంబర్ 18 (జ్ఞాన తెలంగాణ) : భారతీ నగర్ డివిజన్ పరిధిలో బస్తీ దర్శన్ కార్యక్రమం భాగంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఎల్‌.ఐ.జి,బాంబే కాలనీలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంతో కలిసి సందర్శించారు.ఎల్‌.ఐ.జి కాలనీలో జరుగుతున్న కంపౌండ్...