మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్
- మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్ - October 4, 2026
- గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే నా లక్ష్యం.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - October 3, 2026
- వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు - October 2, 2026
కల్వకుర్తి: కల్వకుర్తి మున్సిపాలిటీ, తిలక్ నగర్ (3వ వార్డు)కు చెందిన వారణాసి రామకృష్ణ అకాల మరణం చెందడం జరిగింది.ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ మాజీ అధ్యక్షులు బావండ్ల మధు,కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు ,3వ వార్డు కౌన్సిలర్ రాము నాయక్ , హబిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నూనె శ్రీనివాస్ యాదవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
