Daily Archive: October 11, 2026
కల్లుగీత వృత్తి ఆధునికీకరణ సదస్సును జయప్రదం చేయాలి : మాద శీనుజ్ఞాన తెలంగాణ, కట్టంగూరు, అక్టోబర్ 10: ఈ నెల 14న హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్న కల్లుగీత వృత్తి ఆధునికీకరణ సదస్సు, కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని సంఘం కట్టంగూరు మండల అధ్యక్షుడు మాద శ్రీను పిలుపునిచ్చారు. శనివారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవనంలో సదస్సు పోస్టర్‌ను సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల…
జ్యోతి నగర్ జీఎంఆర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
జనగామ జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
జనగామ వాసవి కాలనీలో వైభవంగా బతుకమ్మ సంబరాలు పూల పండుగతో పులకించిన మహిళాలోకం
ఊర్కొండ, అక్టోబర్ 10: గ్రామపంచాయతీ నూతన భవన శిలాఫలకంపై దళిత ఉపసర్పంచ్ దుబ్బ భాగ్యరాణి పేరు చేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు శనివారం ఇప్పపహాడ్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు మాదిగ మాట్లాడుతూ, వి.బి.-జీ రామ్‌జీ నిధులతో నిర్మించనున్న గ్రామపంచాయతీ నూతన భవనానికి భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఉపసర్పంచ్ పేరు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితురాలు కావడం వల్లే ఆమె పేరును చేర్చలేదా అనే…
హద్దురాళ్ల తొలగింపుపై ప్లాట్ల కొనుగోలుదారుల ఆందోళనసర్పంచ్ చొరవతో స్పందన.. మూడు, నాలుగు రోజుల్లో పునరుద్ధరిస్తామని నిర్వాహకుడి హామీవెల్దండ: ప్లాట్ల హద్దురాళ్ల తొలగింపు వ్యవహారం బండోనిపల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు సమాచారం అందకపోవడంతో కొంతమంది ప్లాట్ల కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని సర్పంచ్ ఎనుముల సంగీత శేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా,ఆమె స్పందించి సమాచారం అందించడంతో కొనుగోలుదారులు కృతజ్ఞతలు తెలిపారు.వెల్దండ మండల పరిధిలోని ఉమ్మడి బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండోనిపల్లి గ్రామంలో సర్వే నంబర్లు…
ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది