Daily Archive: October 8, 2026
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి:దిల్లీలో ఇండియా కూటమి నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కన్నాట్ ప్లేస్ నుంచి రాజ్‌ఘాట్ వరకు నేతలు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా...
అమరావతి: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో గంజాయిని...
జిల్లా సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌గా మట్ట మదన్ గౌడ్కల్వకుర్తి: కల్వకుర్తి విద్యానగర్‌లోని యూటీఎఫ్ భవన్‌లో జరిగిన జిల్లా కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షుల సమావేశంలో మట్ట మదన్ గౌడ్‌ను జిల్లా సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎన్నిక చేసిన కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు మదన్ గౌడ్‌ను అభినందించారు.
వికారాబాద్‌లో తృటిలో తప్పిన పెను ప్రమాదం:వికారాబాద్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. లారీలో పెద్ద సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు ఉండటంతో ప్రమాద తీవ్రతపై ఆందోళన నెలకొంది. అయితే సిలిండర్లకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. లారీని…
వెల్దండ: వియత్నాం దేశ పర్యటనలో భాగంగా వెల్దండకు చెందిన పలువురు ప్రముఖులు పర్యటించారు. పర్యటనలో భాగంగా తానాంగ్ ప్రాంతంలో కేబుల్ కార్‌లో ప్రయాణించి అక్కడి ప్రకృతి అందాలను వీక్షించారు.ఈ పర్యటనలో డీసీసీ ఉపాధ్యక్షులు, వెల్దండ మాజీ సర్పంచ్ ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, డివిజన్ రెవెన్యూ అధ్యక్షులు సుదర్శన్‌రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎన్నం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
‘చలో లోక్‌భవన్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్‌భవన్ వరకు కూటమి నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీ అమిత్ నారాయణ (IAS) తో కలిసి ఎమ్మెల్యే ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోరమ్ అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2026) 10వ ఎడిషన్ న్యూ ఢిల్లీలోని ద్వారకలో గల యశోభూమి (IICC) కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది.
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం ఉదయం 5.20 గంటలకు ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. నానా పటేకర్ మరణవార్తతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణంతో...
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన PACS చైర్మన్‌గా సుతారి రమేష్ ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు….