హనుమాన్ జయంతి సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

పూజ కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:
ఈ రోజు హనుమాన్ జయంతి సందర్బంగా స్థానిక దేవాలయంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ..ఈ సంధర్బంగా హిందూ బందువులందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ..ఈ కార్యక్రమంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ పార్టీ అధ్యక్షులు జనార్థన్ రెడ్డి, ప్రకాష్ గుప్తా,,పీసీసీ కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి,మునిసిపల్ నాయకులు ప్రవీణ్ కుమార్ , కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్,కో – ఆప్షన్ సభ్యులు మహమూద్ సీనియర్ నాయకులు ఎజాస్ బాయ్ , కృష్ణా రెడ్డి , శేరి అనంత్ రెడ్డి, కాశెట్టి మోహన్ , బల్వంత్ రెడ్డి , శ్రీకాంత్ , శ్రీనివాస్ ,మరియు అస్లాం తదితరులు పాల్గొన్నారు .
