Monthly Archive: September 2026
వెల్దండ సెప్టెంబర్ 05: గ్రామీణ తపాల జీవిత భీమా పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని పోస్ట్ మాస్టర్ పుష్పగిరి రావు అన్నారు.వెల్దండ మండల కేంద్రంలో శనివారం జీవిత బీమా గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ గ్రామీణ తపాల జీవిత భీమా చేసుకోవడానికి 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల గల వ్యక్తులు రూ.1000 నుండి 10 లక్షల వరకు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని,ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి కోరారు.ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ చందర్, రాజేందర్ రెడ్డి దామర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.
గుబ్బడి పత్తెపురం గ్రామంలోని శతాబ్దాల నాటి శ్రీ క్రిష్ణగిరి పాదాల గుట్ట వద్ద శ్రీ రాధాక్రిష్ణ ఆలయ క్షేత్రంలో శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరేష్ కుమార్ సేవా ఫౌండేషన్ కృషితో ఆధ్యాత్మిక క్షేత్రం నూతన కళను సంతరించుకుంది. భక్తులు, గ్రామస్తులు, సమతా పాఠశాల విద్యార్థులు,...
శంకర్పల్లి మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ పనులు జోరందుకున్నాయి. ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న మురుగునీటి సమస్యకు చరమగీతం పాడేలా మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ దూకుడుగా చర్యలు చేపట్టారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదన్న సహకారంతో 15వ, 10వ వార్డుల్లో పనులకు శ్రీకారం చుట్టారు.15వ వార్డులో రూ.10 లక్షల...
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీచర్ చెప్పిన ప్రతి మాటను ప్రశ్నించకుండా గుడ్డిగా కంఠస్థం చేయడం విద్య కాదని, బోధనను సైతం విచక్షణతో ప్రశ్నించే ధైర్యమే నిజమైన విద్యకు పునాది అని వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ ‘హ్యాపీ...
"లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి!"
ఇందిరమ్మ ఇళ్ల లాటరీలో పేరు వచ్చిందని సంబరపడితే సరిపోదు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హత సాధిస్తేనే ఇల్లు దక్కనుంది. దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గంలోనే నివాసం ఉండటంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. హౌసింగ్ బోర్డు అధికారులు 16 నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేస్తున్నారు.లబ్ధిదారులు అద్దె ఇంట్లో ఉంటున్నారా, ఇంటి నిర్మాణం ఎలా ఉంది, ఎంతకాలంగా అక్కడ నివసిస్తున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి ఫొటోలు వంటి…
కల్వకుర్తి సెప్టెంబర్ 04: తలకొండపల్లి బస్టాండ్ వద్ద గంజాయి సరఫరా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తలకొండపల్లి ఎస్సై కె. శేఖర్ మరియు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి విచారించగా అతని వద్ద 1 కిలో 245 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. హైదరాబాద్ మంగళ్‌హాట్‌కు చెందిన రాజన్ సింగ్ (47) గా గుర్తించి అతని వద్ద నుండి 1 కిలో 245 గ్రాముల గంజాయిని మరియు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అతనిపై…
కల్వకుర్తి సెప్టెంబర్ 04 : వెల్దండ మండలం పెద్దా పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ కాంట్రాక్టర్ కమ్మగొని శ్రీనివాస్ గౌడ్ ముంబైలో మాజీ హోం మంత్రి, మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేను మర్యాదపూర్వకంగా ప్రత్యక్షంగా కలసి వారికి 86వ జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆత్మీయ అభినందనలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మాజీ రక్షణ మంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్‌గా ప్రజా జీవితంలోనూ,దేశ సేవలోనూ…
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లకు పాయింట్ల విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఓవర్‌స్పీడింగ్, రెడ్‌లైట్ జంపింగ్, రాంగ్ రూట్ వంటి ఉల్లంఘనలకు నెగటివ్ పాయింట్లు కేటాయిస్తారు. నిర్దేశిత...
కల్వకుర్తి సెప్టెంబర్ 04: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో శుక్రవారం మూడో రోజు వంటావార్పు కార్యక్రమం మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్ పర్సన్ రజిని,మాజీ జెడ్పిటీసిలు డాక్టర్ విజితా రెడ్డి, జర్పుల దశరథ నాయక్,...