Daily Archive: August 4, 2026
అర్హులైన బాలికలకు ఏడాదికి రూ.50,000 ఆర్థిక సాయం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) ప్రగతి స్కాలర్‌షిప్–2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది ఎంపికైన విద్యార్థినికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు...
వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) ఇప్పుడు న్యాయపరమైన వివాదానికి దారితీశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల కూటమి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో దావా...
యూజీసీ నుంచి 16 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్.. భారత డిగ్రీలతో సమాన గుర్తింపు భారత్‌లో ఉన్నత విద్యా రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చే నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు 15 విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని...
న్యూఢిల్లీ, ఆగస్టు 4: నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమాయక విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారికి ఈ...
జ్ఞాన తెలంగాణ, గండిపేట్ మండల ప్రతినిధి, ఆగస్టు 3: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్‌పూర్ గ్రామం 122వ డివిజన్ పరిధిలోని శ్రీ బాలాజీ ఎంక్లేవ్ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సీనియర్ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ వెంటనే స్పందించారు. కాలనీవాసులు...
హైదరాబాద్, ఆగస్టు 4 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన పీజీ కోర్సుల ప్రవేశాల తొలి దశ సీట్ల కేటాయింపును రేపటి నుంచి మూడు విడతల్లో విడుదల చేయనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ట్యూషన్ ఫీజు చెల్లించి,...
జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హెచ్చరిక సిద్ధిపేట, ఆగస్టు 4 (జ్ఞాన తెలంగాణ): సిద్ధిపేట మల్టీపర్పస్ పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల బోధన,...
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన...