వికారాబాద్ లో అంగ రంగ వైభవంగా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలు

Colony Ganananadhudu Photo.jpeg

గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల నిమిత్తం వికారాబాద్ నగరం లో ఎల్ ఐ జి కాలనీ, ఆలంపల్లి కౌన్సిలర్ శ్రీమతి. అనంత లక్ష్మి విజేందర్ గౌడ్ , యువ భారత్ యూత్ అస్సోసియేన్ యువకులు మరియు పెద్దలు, నాయకులు, ఘనంగా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలలో ఆనంద మహోత్సవంగా కొనసాగాలని అంగ రంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది, అందరు వికారాబాద్ ఎల్ ఐ జి కాలనీ వాసులు అందరు గణనాధుని ఆసిస్సులు ప్రతి ఒక్కరికి, సుఖ సంతోషాలతో, ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని గణనాథుడిని వేడుకున్నారు, వికారాబాద్ మునిసిపాలిటీ కి సంబంధించి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ సశ్య శ్యామలంగా జరుపుకోవాలని, యూవకులు రంగు రంగుల, దుస్తులు ధరించి గణనాథుడిని ఆనందపరుస్తున్నారు, జనసాంద్రతలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలను కొనసాగిస్తున్నారు, నాయకులు , పార్టీల కార్యకర్తలు, పలు పెద్దలు కోరుకుంటున్నారు.

You may also like...