చండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

చండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిచండూరు, నవంబర్ 17:చండూరు పట్టణంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయంగా అయ్యప్ప మాల ధరించిన ఎమ్మెల్యే, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ప్రతిష్ఠాపన క్రతువుల్లో భక్తితో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్…