ప్రయాణ ప్రియులకు సదరన్ ట్రావెల్స్ ‘హంగామా సేల్–2026’.. టూర్ ప్యాకేజీలపై ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ తమ వార్షిక ‘ట్రావెల్ హంగామా సేల్–2026’ను ప్రారంభించింది. 2026 సంవత్సరాంతం, 2027 వేసవి సెలవుల ప్రయాణాల కోసం దేశీయ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ అలపాటి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అలపాటి మాట్లాడుతూ.. ప్రయాణికులు ముందస్తుగా తమ పర్యటనలను బుక్ చేసుకుని ప్రత్యేక ప్రయోజనాలను పొందాలని తెలిపారు. సేల్లో ముఖ్యమైన…
