శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 6:30 గంటలకు ముందు రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి...